Variety Brave Games for Android Smartphones

Variety Brave Games for Android Smartphones

Variety Brave Games for android smartphones గేమ్స్ ఆడడం అంటే గ్రౌండ్లో ఆడితే ఆరోగ్యం మొబైలులో ఆడితే ఆనందం. పరిమితంగా నిర్దిష్ట సమయంలో క్రమం తప్పకుండా డైలీ గేమ్స్ ఆడటం ఆరోగ్యకరం అంటారు. ప్రత్యేకించి వ్యాయామం చేస్తే, మనసుకి ఉల్లాసంగా ఉండకపోవచ్చు కానీ గేమ్స్ మాత్రం ఉల్లాసం ఉత్సాహమే. మొబైల్లో అయితే మనసుకి మాత్రమే.

మొబైల్లో ఆడే గేములలో చాలా రకములైన గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. షూటింగ్ మొబైల్ గేమ్స్, ఆర్చర్ మొబైల్ గేమ్స్, బైక్ రేసింగ్ మొబైల్ గేమ్స్, కార్ రేసింగ్ మొబైల్ గేమ్స్, స్పేస్ రేసింగ్ మొబైల్ గేమ్స్, ఫుట్ బాల్ మొబైల్ గేమ్స్, క్రికెట్ మొబైల్ గేమ్స్, ఫైటింగ్ మొబైల్ గేమ్స్, సైక్లింగ్ మొబైల్ గేమ్స్, రైడింగ్ మొబైల్ గేమ్స్, చెస్ మొబైల్ గేమ్స్, పజిల్స్ మొబైల్ గేమ్స్, స్పోర్ట్స్ వీడియో గేమ్స్, హార్స్ మొబైల్ గేమ్స్ మొదలైన మొబైల్ గేమ్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Temple Run2 Variety Brave Games For Android Smartpones
Temple Run2 Mobile Game

సాహసవంతమైన ఆటలు Variety Brave Games for android smartphones మనల్ని సాహసంగా సిద్దం చేస్తాయి, మొబైల్లో గేమ్ ఆడడానికి. బ్రేవ్ గేమ్లలో టెంపుల్ రన్ మోస్ట్ ఫేమస్ మొబైల్ గేమ్ – Temple Run2 Most famous android mobile game in Brave Games, అలాగే ఇది ప్లే స్టోర్ ఎడిటర్ ఛాయస్ మొబైల్ గేమ్ (Editor Choice Mobile Game). డెమోన్ మంకీ నుండి తప్పించుకుంటూ పరిగెత్తడంలో సాహసాలు ఉండడం, రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడం గేమ్ ఇంటరెస్ట్ గా సాగుతుంది. అందమైన గ్రాఫిక్స్ ఉండే ఈ మొబైల్ గేమ్ గూగుల్ ప్లే స్టోర్లో 500 మిలియన్ ఇంస్టాల్స్ కలిగి ఉంది.

Variety Brave Games For Android Smartpones

Badminton Variety Brave Games For Android Smartpones
మొబైల్ గేమ్

బాడ్మింటన్ మొబైల్ గేమ్ కొత్త స్పోర్ట్స్ గేమ్ మొబైల్లో నిజంగా బాడ్మింటన్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించే గేమ్. బాడ్మింటన్ గేమ్ ప్రపంచంలో ప్రసిద్ది చెందిన గేమ్ అంటారు. అది మొబైల్లో నిజంగా ప్రత్యర్ధితో ఆడుతున్నట్టు ఉండే ఈ గేమ్ మంచి గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది.

Brave Legends మొబైల్ గేమ్, ఫ్రెండ్స్ తో కలిసి బాటిల్ ఫైట్ చేసే విధానంగా 3D ఆక్షన్ గేమ్ సాగుతుంది. అందులో హీరోలను ఎంపిక చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి, వారితో కలిసి శత్రువులపై బాటిల్ ఫైట్ చేయించడం. రివార్డ్ పాయింట్స్, లెక్కలేని హీరోల ఎంపికలు ఉంటాయి.

Water Park Slide Adventure మొబైల్ గేమ్: వాటర్ పార్కుకి వెళితేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ అడ్వెంచర్ గేమ్స్ లో పాల్గొంటే మరింత ఎక్సైట్ మెంట్. అయితే కొంతమందికి వాటర్ అంటే భయం ఉంటుంది. మరి మొబైల్లో అటువంటి అడ్వెంచర్ గేమ్ ఉంటే, నిజంగా అడ్వెంచర్ చేస్తున్నట్టుగా స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడవచ్చు. వాటర్ పార్క్ స్లయిడ్ అడ్వెంచర్ గేమ్ నిజమైన వాటర్ పార్క్ అడ్వెంచర్ థ్రిల్లింగ్ ఇస్తుందట.



100 Doors Incredible: ఎక్కువగా గదులు ఉంటే ఏ గదిలో నుండి ఏ గదిలోకి వెళ్తున్నామో గందరగోళ స్థితి ఒక్కోసారి ఏర్పడుతూ ఉంటుంది. అదే 100 గది తలుపులు ఉంటే అడ్వెంచర్ గా ఉంటుంది. పజిల్ పద్దితిలో 100 తలుపులు ఉండే ఎక్సైట్ మెంట్ సౌండ్స్ తో మరుపురాని అనుబూతిని పొందవచ్చు అంటారు.

Variety Brave Games For Android Smartphones, Raching, Soccer.

Real Racing Variety Brave Games For Android Smartpones
మొబైల్ గేమ్

Real Racing 3: ఎడిటర్ ఛాయస్ గేమ్స్ అంటే ఒక నమ్మకంగా చెబుతారు అటువంటి ఎడిటర్ ఛాయస్ గేమ్స్ లో ఒకటి రియల్ రేసింగ్ 3. కార్ తోలడం రానివారు కూడా కార్ రేసింగ్ గెలిచినట్టు అనుబూతి చెందాలంటే మొబైల్ రేసింగ్ గేమ్స్ ఆడితే వస్తుంది అంటారు. అలాంటి రియల్ కార్ రేసింగ్ గేమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Bounce Classic Game: బాలన్స్ చేసే గేమ్స్ ఏవైనా మంచి మజా తీసుకువస్తాయి. అయితే బాలన్స్ కుదరకపొతే ఈ మొబైల్ గేమ్ కూడా అంతే. బౌన్సు అయ్యే బంతిని బాలన్స్ చేస్తూ లెవెల్స్ దాటుతూ వెళ్ళడం గేమ్ ప్రధాన ఉద్దేశం. అయితే ఆడుతున్న కొద్ది బాలన్స్ పెరుగుతుంది.

Soccer Star 2018 Top Leagues MLS Soccer Games మొబైల్ గేమ్ ఇంచుమించు పది మిలియన్ డౌన్ లోడ్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి అయ్యాయి. రష్యాలో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరుగుతుంటే, ఆయా ప్రపంచకప్ జట్లతో మొబైల్ ఫోన్లో ఆడుతూ మనం కూడా గోల్స్ చేయడం, తరువాతి లెవెల్ వెళ్ళడం వంటివి ఉంటాయి.

Top Boat: Racing Simulator 3D మొబైల్ గేమ్, మాములుగా కార్ రేసింగ్, బైక్ రేసింగ్ మంచి మజా ఇస్తే, వాటర్లో బోటుతో రేసింగ్ అంటే ఇంకా మజా వస్తుంది. సముద్రంలో 3D బోటుతో రేస్లో పాల్గొనడం బోటు రేసింగ్ ప్రపంచ కప్ గెలుచుకోవడం లక్ష్యం. 25 రకాల బోటులు ఉంటాయి నచ్చింది ఎంపిక చేసుకుని స్మార్ట్ ఫోన్లో  రేసింగ్లో పాల్గొని రేస్ ఆడడమే.

[Total: 0    Average: 0/5]