Wimbleden 2018 Championship Grand Slam Tennis, England

Wimbleden 2018 Championship Grand Slam Tennis, England

Wimbleden2018 championship grand slam tennis, England started 2nd July – 15 July 2018.  వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2018 టోర్నమెంట్ ఇంగ్లాండ్లో జూలై 2వ తేది నుండి ప్రారంభం అయింది. పురుష విభాగం మరియు స్త్రీ విభాగంలో సింగిల్స్, డబుల్స్ నాలుగు టైటిల్స్ కోసం పోటి జరుగుతుంది. ఫెదరర్, నాదల్, రోగర్, ముల్లర్, విలియం సిస్టర్స్ మొదలైన ఫేమస్ ప్లేయర్స్ తలపడే టెన్నిస్ మ్యాచ్ అంటే ఆసక్తి ఉండే టెన్నిస్ వీక్షకులు ఎక్కువే. మొబైల్ ఆప్స్ ద్వారా టెన్నిస్ అప్డేట్స్ పొందవచ్చు.

గ్రాండ్ స్లాం ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లలో ప్రసిద్ది చెందిన Wimbleden Tournament ప్రారంభం July 09, 1877వ సంవత్సరంలో అయితే స్త్రీ సింగల్స్ విభాగంలో Wimbleden టోర్నమెంట్ 1884 సంవత్సరంలో ప్రారంభం అయింది.

వింబుల్డన్ గ్రాండ్ స్లాం ఛాంపియన్ షిప్ షెడ్యూల్ (Wimbleden 2018 Championshio Grand Slam), ప్లేయర్స్ బయోగ్రఫీ, ప్రీవియస్ రికార్డ్స్ మొదలైన వివరాలు అందించే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు లభిస్తాయి. వింబుల్డన్ అధికారిక మొబైల్ ఆప్ తో బాటు వివిధ టోర్నమెంట్లు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ మొబైల్ ఆప్స్ లభిస్తాయి. లైవ్ మ్యాచ్, స్కోర్ అప్డేట్స్, లైవ్ రేడియో మొబైల్ ఆప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లో తెలుసుకోవచ్చు.

టెన్నిస్ (Wimbleden Grand slam tennis)తో పాటు వివిధ టెన్నిస్ ఓపెన్ ఛాంపియన్ షిప్స్, మరియు టెన్నిస్ మొబైల్ గేమ్స్ అనేకం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.



మ్యాచ్ స్టాటిక్స్ మరియు న్యూస్ అందించే కొన్ని మొబైల్ ఆప్స్, టెన్నిస్ మూలంగా కొన్ని మొబైల్ గేమ్స్ మరియు మొబైల్ ఆప్స్ క్రింది చిత్రాలకు లింక్ చేయబడి ఉన్నాయి. సదరు చిత్రాలపై టచ్/క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Tennis Champoionshiop Live Scores, News Mobile Apps And Tennis Games

The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
The Official Android App for The Championships, Wimbledon, the only tennis Grand Slam on grass. Live from the All England Lawn Tennis Club, London.
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Create your own player, take them through the complete Australian Open tournament, right through to winning the trophy or play in a quick match against
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
See livescores of the tennis matches that are being playing on the most important tennis tournaments Australian Open, Roland Garros (French Open) Wimbledon
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Wimbledon championship knocked doors, by this great event we present wimbledon 2018 trivia that will give you hours of fun. if you love tennis masters such as Wimbledon
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Get the latest breaking news and score of Tennis tournaments (Wimbledon) 2018 from your favorite Sports newspapers & magazine’s websites. We have live
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Welcome to the most popular tennis game on Google Play. Tennis Pro 3D is the real tennis game featured with all official rules as in real tennis championship tournaments
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Live tennis scores (ATP, WTA, Australian Open, French Open, Wimbledon and US Open) – Find tennis partners and coaches around your place
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Transport yourself back to the 1920s – the golden age of tennis – in World of Tennis: Roaring ’20s. Join refined ladies and gentlemen
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
The United States Tennis Association is pleased to offer the official Android app for the 2018 US Open Tennis Championships, designed
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Fast and accurate tennis live scores from more than 2000 tennis tournaments. Livescore, results, draws, statistics. Android Mobile App
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Draw, live, score, match in direct, player, ticket…Discover the new official French Open app and don’t miss a thing of the only Grand Slam event on clay!
The Championships Of Wimbledon, Australia Open and Tennis Games
Live Scores ATP and WTA, Live/Official/Race ATP and WTA rankings (!), Calendar ATP and WTA, Tournaments draws, Bet contest,

ధన్యవాదాలు
vega2020 view enlisted gadget apps and games

[Total: 0    Average: 0/5]
local_offerevent_note

account_box


local_offer