Wishes Frames ToWishing YourFriends

Wishes Frames ToWishing YourFriends From Android Smartphones. శుభాకాంక్షలు తెలపడానికి శుభాకాంక్షలతో బాటు మీఫోటో లేదా మీకు నచ్చిన ఇతర ఫోటోలను ఒక ఫోటోగా చేసి, Wishes చెప్పే Wishes Frames అందించే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు తెలుగులో శుభాకాంక్షలు తెలపడానికి తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు లేక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ముందుగా వ్రాయబడిని Wishes Frames ఆండ్రాయిడ్ యాప్స్ లో ఉంటాయి. ఆ ప్రేములలో మీ ఫోటో లేక మీరు మెచ్చిన ఫోటో పెట్టి, మీమిత్రులకు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా షేర్ చేయవచ్చు.

ఈ క్రింది చిత్రంపై టచ్ లేక క్లిక్ చేయడం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే ఫ్రేమ్స్ ద్వారా మీస్నేహితులకు లేక బంధువులకు ఫోటోతో కూడిని శుభాకాంక్షలు ఫోటోలను షేర్ చేయవచ్చు. ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానిక క్రింది చిత్రంపై టచ్ లేక క్లిక్ చేయండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మీఫోటో కూడా రకరకాల ఫ్రేములలో ఇమిడ్చి, మీస్నేహితులకు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా షేర్ చేయవచ్చు. Wishes Frames ToWishing YourFriends with New Year Wishes. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని, ఆ మొబైల్ యాప్స్ ద్వారా వివిధ రకాలు New Year Wishing Frames లలో మీఫోటోను జతచేసి, మీ స్నేహితులకు సోషల్ మీడియా మొబైల్ యాప్స్ ద్వారా షేర్ చేయవచ్చు.

ఈక్రింది చిత్రంలో గమనించన విధంగా వివిధ రకాల New Year Wish ప్రేములలో మీఫోటోలను జతచేయవచ్చు. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో నుండి డౌన్ చేయడానికి ఈ క్రింది చిత్రాన్ని తాకండి లేక క్లిక్ చేయండి.

Add Your Photo In Flower Photo Frames

పువ్వులతో కూడిన ప్రేములో మీఫోటోను మరియు మీకుప్రియమైనవారి ఫోటోను జతగా చేసి, మీకిష్టమైనవారికి పంపించడానికి కూడా అటువంటి డబల్ ఫోటో ప్రేమ్స్ అందించే మొబైల్ యాప్స్ కూడా గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. Wishes Frames ToWishing YourFriends for your hearty friend or lover. డ్యూయల్ ప్రేమ్స్ మరియు ప్రేమ్స్ చుట్టూ పువ్వులతో అందంగా ముందుగా డిజైన్ చేయబడిని ఫోటో ఫ్రేములలో మీఫోటో మరియు మీకు నచ్చినవారి ఫోటోను పెట్టి ఒక ఫోటోగా రూపొందించవచ్చు.

ఇలా ఇద్దరి ఫోటోలను రెండు ఫ్రేములలో ఒకఫోటోగా మార్చే మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది చిత్రాన్ని తాకండి లేక క్లిక్ చేయండి.

మీపేరులో మొదటి ఆంగ్ల అక్షరం మరియు మీప్రియమైనవారి ఫోటో లేక మీప్రియమైనవారి పేరులో మొదటి ఆంగ్ల అక్షరం మరియు మీఫోటో ఒకఫోటోగా చేసి మీరు మెచ్చినవారికి పంపించడానికి వివిధ ఆండ్రాయిడ్ యాప్స్ మనకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. Wishes Frames ToWishing YourFriends For Your Loves. మీపేరు పవన్ అయితే, మీపేరులో మొదటి ఆంగ్లఅక్షరం P కి జతగా లవ్ సింబల్లో మీప్రియమైనవారి ఫోటోను చేర్చి, మీకు ప్రియమైనవారికి మీ స్మార్ట్ ఫోను నుండే షేర్ చేయవచ్చు. అలాగే మీ ప్రియమైనవారి పేరు చంద్రమతి అయితే, చంద్రమతి పేరుకు మొదటి ఆంగ్ల అక్షరం C కి జతగా లవ్ సింబల్లో మీఫోటోను జతచేయవచ్చు.

ఇలా పేరులో మొదటి ఆంగ్లఅక్షరం మరియు లవ్ సింబల్స్ ప్రేముగల ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో నుండి డౌన్ లోడ్ చేసుకొనడానికి ఈ క్రింది చిత్రంపై తాకండి లేక క్లిక్ చేయండి.

Add Your Photos With Wedding Frames

పెళ్లిఫోటోలు జీవిత భాగస్వామితో ఏర్పడిన బంధాన్ని ఎప్పుడూ గుర్తుగా ఉంచుతాయి. పెళ్లిఫోటోలు అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. అయితే అత్యంత వివిధ రకాల పెళ్లిసందండి బ్యాక్ గ్రౌండులలో మీరు మరియు మీభాగస్వామి ఫోటోలను జతచేసి, ఫోటోలుగా సేవ్ చేయడానికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకొరకు గూగులో ప్లేస్టోర్లో మొబైల్ యాప్స్ లభిస్తాయి.  Wishes Frames ToWishing YourFriends with wedding backgrounds. రకరకాల పెళ్లి బ్యాక్ గ్రౌండులలో మీఫోటో స్టిల్స్ చేర్చి, వాటిని స్మార్ట్ ఫోనులో సేవ్ చేయవచ్చు.

ఈ క్రింది చిత్రాన్ని తాకడం ద్వారా వెడ్డింగ్ బ్యాక్ గ్రౌండులు కలిగిన మొబైల్ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో డౌన్ చేయవచ్చు.

వర్షంలో తడుస్తూ ఫోటో తీసుకోవాలంటే, ఫోను తడుస్తుంది, అయితే వర్షపు బ్యాక్ గ్రౌండులలో మన సెల్ఫిలను జతచేస్తే, వర్షంలో ఫోటో తీసుకున్నట్టే. వివిధ రకాల వర్షంతో కూడిన బ్యాక్ గ్రౌండులు, నేచర్ బ్యాక్ గ్రౌండులు అందించే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా మీఫోటోలను వివిధ రకాలు డిజైన్ చేయవచ్చు. Wishes Frames ToWishing YourFriends with Rain Backgrounds. వివిధ రకాలు బ్యాక్ గ్రౌండు ఫోటోలలో వివిధ ఫోటో స్టిల్స్ అమర్చి, అందమైన ఫోటోలుగా మీఫోనులోనే సేవ్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకొరకు రెయిన్ బ్యాక్ గ్రౌండ్స్ కలిగిన ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది చిత్రంపై తాకండి లేక క్లిక్ చేయండి.

Add Photos with village backgrounds

పల్లెటూరి వాతావరణం అంటే మక్కువుండని మనిషి ఉండరు. అందమైన పల్లెలలో ఉండే సహజమైన వాతావరణం కలిగిన ఫోటోలు బ్యాక్ గ్రౌండులుగా అందించే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ గూగులో ప్లేస్టోర్లో లభిస్తాయి. పల్లెటూరి అందాలతో కూడిన బ్యాక్ గ్రౌండులలో మన ఫోటోలను జతచేసి అందమైన ఫోటోలుగా సేవ్ చేయవచ్చు. Wishes Frames ToWishing YourFriends with Village background images. వివిధ రకాల పల్లెఫోటోలలో మనకు నచ్చిన స్టిల్స్ ను అమర్చి, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులోనే సేవ్ చేయవచ్చు.

ఈ క్రింది చిత్రంపై తాకి, తద్వారా గూగుల్ ప్లేస్టోర్ నుండి, ఈ మొబైల్ యాప్ మీస్మార్ట్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.

పులులు, సింహాలతో ఫోటోలు అంటే జూపార్కుకి వెళ్లాలి, జూపార్కుకి వెళ్లకుండానే, మీసెల్ఫిలను పులులు, సింహాలు లాంటి క్రూరమృగాలతో స్టైలుగా మార్చేయవచ్చు. Wishes Frames ToWishing YourFriends with wild Animals. పులులు, సింహాలు వివిధ స్టిల్స్ లో ఉంటే, మీస్టిల్ ఫోటోలను వాటితో జతచేసి, స్మార్ట్ ఫోనులో స్టోర్ చేయవచ్చు. Animal Photo Editor ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా మీస్మార్ట్ ఫోనులో మీఫోటోలను పులులు, సింహాలు ప్రక్కనే నిలబడినట్టు, కూర్చునట్టుగా ఫోటోలను చేయవచ్చు.

ఏనిమల్ ఎడిటర్ మొబైల్ యాప్ గూగులో ప్లేస్టోర్ నుండి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది చిత్రాన్ని తాకండి లేక క్లిక్ చేయండి.

వివిధ రకాల మొబైల్ ఫోటో ప్రేములలో వివిధ రకాలుగా మీఫోటోలను డిజైన్ చేయడానికి కావాల్సిన పోటో ప్రేములు, ఫిల్టర్లు, ఎఫెక్టులు, స్టిక్కర్లు, టెక్స్టు స్టైల్స్ అందించే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Wishes Frames ToWishing YourFriends with mobile photo frames. పే చిత్రాలలో వివిద రకాల ఫోటో ఫ్రేములు అందించే మొబైల్ యాప్స్ లింకులు చేయబడి ఉన్నాయి. వాటిని తాకడం లేక క్లిక్ చేయడం ద్వారా గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ధన్యవాదాలు
vega2020