Sunday, November 18, 2018
Home > View Enlisted Gadget Apps > World Population Day Population Count Mobile Apps

World Population Day Population Count Mobile Apps

World Population Day Population Count Mobile Apps

 World Population Day Population Count Mobile Apps

ప్రపంచ జనాభా లెక్కలు తెలిపే మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తంగా ఉన్న జనాభా లెక్కల వివరాలు తెలిపే మొబైల్ ఆప్స్ తో బాటు దేశాల వారిగా ఏదేశ జనాభా ఎంతమంది ఉన్నది చూపించే మొబైల్ ఆప్స్ మనకి ప్లే స్టోర్లో లభిస్తాయి. World Population Day Population Count Mobile Apps For Android Smartphones.

ఏ సంవత్సరానికి ఎంత జనాభా ప్రపంచం కలిగి ఉంది, అదే సంవత్సరానికి ఏ దేశం ఎంత పోపులేషన్ పొంది ఉంది అనే జనాభా లెక్కలు చూపే మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్లో అనేకంగా ఉంటాయి. ఆ వివరాలు టెక్స్ట్ రూపంలో డిస్ప్లే చేసే కొన్ని మొబైల్ ఆప్స్ అలాగే టెక్స్ట్ మరియు ఆడియో ప్లే చేసే మొబైల్ ఆప్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇంకా వివిధ రకాలుగా చార్టులు రూపంలో చూపించే మొబైల్ ఆప్స్ కూడా కొనుగోనవచ్చు ప్లే స్టోర్ నుండి. అయితే ప్రపంచ జనాభా సుమారు 7.55 బిలియన్ల వరకు, భారత దేశ జనాభా 135 కోట్ల జనాభా ఉండవచ్చు

వరల్డ్ లైవ్ పోపులేషన్ కౌంట్ అందించే మొబైల్ ఆప్స్ కూడా లభిస్తాయి. ప్రపంచ జనాభాలో మగవారు ఎంతమంది, ఆడువారు ఎంతమంది లెక్కలు చూపే ఆప్స్ తో బాటు, ఏ సమయంలో చూసిన ఆ సమయానికి ఉన్న పోపులేషన్ లెక్కలు చూపిస్తూ ఉంటాయి. ఆ నిమిషానికి ఎంతమంది పుట్టింది, ఎంతమంది చనిపోయింది లెక్కలు చూపుతూ, నిమిషానికి ఎవరేజ్ పుట్టుకలు, మరణాల రేట్ వివరించే సదుపాయాలు కలిగిన మొబైల్ ఆప్స్ మనకి లభిస్తాయి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు.



ఇంకా భారతీయ జనాభా లెక్కలు రాష్ట్రాల వారిగా ఏరాష్ట్రంలో ఎంత జనాభా ఉండి, ఎంత జనాభా అక్షరాశ్యత కలిగి ఉంది అనే జనాభా లెక్కలు చూపించే కొన్ని మొబైల్ ఆప్స్ ఉన్నాయి. అలాగే స్టేట్ వైజ్ రాష్ట్రాలు, రాష్ట్రాల రాజధానులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వివరాలు, రాష్ట్ర పరిపాలన, రాష్ట్రాల భాషలు, రాష్ట్రాల వైశాల్యం, మెంబెర్ of పార్లమెంట్ (MPs), రాష్ట్ర దినోత్సవ తేదీలతో కూడిన వివరాలు అందించే మొబైల్ ఆప్స్ మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

అలాగే రాష్ట్రాల వారిగా ఉన్నజనాభాలో దేశ ఆడు, మగవారి శాతం చూపిస్తూ, వారిలో ఎంతెంత అక్షరాశ్యత ఉంది అనే వివరాలు కొన్ని మొబైల్ ఆప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా రాష్టాల వారిగా, దేశాల వారిగా లెక్కలు వెతికి తెలుసుకోవచ్చు స్మార్ట్ ఫోన్లోనే మొబైల్ ఆప్స్ ద్వారా.

ఈ క్రింది చిత్రాలకు World population day population count android mobile apps లింకు చేయబడి ఉన్నాయి, క్రింది చిత్రాలపై క్లిక్/టచ్ చేసి కావలసిన మొబైల్ ఆప్ గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ సదరు మొబైల్ ఆప్ ఇన్స్టాల్ పేజిలో ఉన్న ఆ మొబైల్ ఆప్ యొక్క అనుమతులు చదివి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

World Population Day Clock Indian People Count Charting Mobile Apps
World Population Clock Android Mobile App
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
World Population Day Android Mobile App
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
World Population Android Mobile Application
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
Countries by population Android Mobile App
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
World Population Day Android Mobile Application
World Countries Book Android Mobile Application
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
Indian States – Capitals Android Mobile Application
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
Indian, Maps & Capitals Android Mobile Application
World Population Day Clock Indian People Count Charting Mobile Apps
Countries and capitals Android Mobile Application

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

bpr