0 Comments

File Sharing With Xender Smart Sharing Mobile App

Xender Smart Sharing And Transfer Mobile App ఉచితంగా లభించే సేవలలో ప్రచారానికి సంభందించిన విషయాలు కూడా కలిపి ఉంటే, కొన్ని ప్రసిద్ద సేవలలో అటువంటి ప్రచార విషయాలు లేకుండా, సేవలు అందిస్తూ ఉంటాయి.  అలాంటి వాటిలోకే Xender Mobile App కూడా వస్తుంది. అయితే ఈ మొబైల్ యాప్ ద్వారా మనం పొందే ప్రయోజనం ఏమిటంటే ఫైల్స్ పాస్టుగా వేరొక మొబైల్ కు ట్రాన్సఫర్ చేయడం, అది బ్లూటూత్ కంటే ఎక్కువ రెట్ల వేగంగా…

మరికొన్ని File Sharing And Transfer Mobile Apps ఉన్నా వాటిలో కొన్ని ప్రచార ప్రకటనలు కలిగి ఉండి, వాటి వాడుకలో వినియోగదారుని మొబైల్ స్క్రీనుపై కనపిస్తూ గందరగోళంగా ఉండవచ్చు. అయితే Xender Smart Sharing Mobile App ద్వారా ప్రచార ప్రకటనలు ఉండవు, మరియు వేగంగా ఫైల్స్ షేర్ చేయవచ్చు.

Click to read mCent Mobile Browser

Click to read genuine user reviews

ఏదైనా మొబైల్ యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మద్యలో ప్రకటనల వలన, చేస్తున్న పనిలో ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. అందులోను సాంకేతిక పరిజ్ఙానంపై అవగాహన లేనివారు అయితే, మొబైల్ యాప్ వినియోగంలో వచ్చు ప్రకటనలపై టచ్ చేయగానే వచ్చే వేరే స్క్రీను వలన, ఆ మొబైల్ యాప్ ద్వారా చేస్తున్న పనిని కూడా విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ప్రకటనలు లేని మొబైల్ యాప్స్ వలన, మొబైల్ వినియోగదారుకు మొబైల్ యాప్ వినియోగించడానికి సౌలభ్యంగా ఉంటుంది.

ఉచితంగా లభిస్తున్న మొబైల్ యాప్స్ అయినప్పటికీ కొన్ని మొబైల్ యాప్స్ ప్రకటనలు లేకుండా స్మార్ట్ ఫోను వినియోగదారుకు వాడుకకు సౌలభ్యంగా ఉంటాయి. ఒక ఫోను నుండి వేరొక ఫోనుకు మ్యూజిక్, ఫోటోలు, వీడియోలు, మొబైల్ యాప్స్ డేటా షేర్ చేయడానికి ఉపయోగపడే మొబైల్ యాప్స్ లో Xender sharing mobile app గూగుల్ ప్లేస్టోర్లో ఉచితంగా లభిస్తుంది, ప్రకటనలు లేకుండా….

Click to read about Cooking Android Apps

Click to read about Money transfer payment wallet apps

మొబైల్ డేటా ఖర్చు చేయనవసరం లేకుండా ఫైల్ షేరింగుకు ఉపయోగపడే ఈ Xender smart sharing and trafnser mobile app 100000కె డౌన్ లోడ్స్ గూగుల్ ప్లేస్టోర్ నుండి కలిగి ఉంది. వైఫై ద్వారా ఫైల్ షేరింగు విధానం వేగం ఉంటూ, ఇంగ్లీషు, హిందీ, అరభిక్, బెంగాలి తదితర 32 భాషలలో లభిస్తుంది. పాటలు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ మరియు మొబైల్ యాప్స్ స్పీడుగా ఒక స్మార్ట్ ఫోను నుండి వేరొక స్మార్ట్ ఫోను వైఫై సిగ్నల్స్ ద్వారా పంపించవచ్చు. ఇంకా ఫైల్ మేనేజ్ మెంట్ కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించవచ్చు.

Click to read about NoKYC of Paytm

Click to read about Demat account

గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై తాకండి. ఇంకా ఈ Xender smart sharing and transfer mobile app ఐఫోన్లకు ఆప్ స్టోర్లో, విండోస్ ఫోన్ల కొరకు మైక్రోసాప్ట్ విండోస్ స్టోర్లోను లభిస్తుంది.

Xender Smart Sharing Mobile App

ధన్యవాదాలు
vega2020

Tags: , , , , , , , , , , , , , , ,