Wednesday, October 17, 2018
Home > ViewEnlistedGadgetApps > Basic Blog Posting View Enlisted Gadget Applications – Smartphone

Basic Blog Posting View Enlisted Gadget Applications – Smartphone

Basic Blog Posting View Enlisted Gadget Applications – Smartphone

Basic Blog Posting View Enlisted Gadget Applications – Smartphone in Telugu ఆన్ లైన్ సంపాదన మార్గాలను సులభం చేసిన వ్యవస్థ బ్లాగ్గింగ్, ఇంటి దగ్గర కాళీ సమయాన్ని, డబ్బు సంపాదనా సమయంగా బ్లాగ్గింగ్ కొంతమందికి మార్చేస్తుంది. కంప్యూటర్లో ఎక్కువగా బ్రౌజింగ్ బాగా చేసేవారికీ బ్లాగ్గింగ్ పరిచయం అవుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో అయితే అవసరమైన వివరాలు బ్లాగులలో మాత్రం లభించే అవకాశం ఉంటుంది. Best blogging content create good traffic to blog, high traffic can able to earn money at early. నిత్యం బ్లాగ్ పోస్టులలో ఎదో ఒక అంశంలో వివరాలు – వివరణలు అర్ధవంతంగా అందిస్తూ ఉంటే, బ్లాగ్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ అని అంటారు. అయితే ఈ బ్లాగ్గింగ్ ప్లాట్ ఫారం ప్రొవైడర్స్ కి సంభందించిన మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్లే స్టోర్లో లభిస్తాయి.

అయితే మీరు బ్లాగ్గింగ్ చేసుకున్న అంశం, ఇతరులు ఎంచుకునే విధంగా ఉంటే మీరు మీ బ్లాగు ట్రాఫిక్ పెంచడానికి seo చేయాల్సి ఉంటుంది. ఉదా: మీరు మొబైల్ అప్స్ గురించి వివరాలు, టిప్స్ మరియు ట్రిక్స్, పాపులర్ మొబైల్ అప్స్, లేటెస్ట్ మొబైల్ అప్స్, బెస్ట్ రేటెడ్ మొబైల్ అప్స్, జనరల్ యూజ్డ్ మొబైల్ అప్స్ ఇలా ఆండ్రాయిడ్ అప్స్ గురించి బ్లాగ్గింగ్ చేయాలనుకుంటే, పోటి ఉంటుంది. ఎందుకంటే మొబైల్ అప్స్, గేమ్స్ గురించి వ్రాసే బ్లాగులు చాలానే ఉండే అవకాశం ఉంది. అలాగే మూవీ రివ్యూస్ వ్రాయాలనుకున్నా పోటి ఎక్కువే అని చెప్పవచ్చు. కానీ మీరు మీ ప్రత్యేకత చూపించి వివరణలు ఆకట్టుకునే విధంగా వ్రాస్తూ ఉంటే, మీ బ్లాగ్ పోటికి నిలబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కాపే కంటెంట్ అయ్యి ఉండకూడదు.ఇంకా కంటెంట్ బెటర్ గా డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి.



బ్లాగ్గింగులో విషయలపై వివరణలు ఇస్తూ, అదే వివరణపై అర్ధవంతంగా ఆడియోతో కలిపి వీడియో చేసి, యు ట్యూబులో అప్లోడ్ చేయడం కూడా బ్లాగుకు ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. బ్లాగుని అర్ధవంతంగా అందరికి అవసరమయ్యే అంశంపై పోస్టులు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, బ్లాగ్ మంచి ట్రాఫిక్ కలిగి ఆదాయం తెచ్చే అవకాశాలు ఎక్కువ అని అంటారు.  అయితే మీ బ్లాగ్ అడ్రస్ యు ట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేసి ఉండాలి, అలాగే వీడియోలు మీ బ్లాగులో ఎంబెడ్ చేసి ఉండాలి. యు ట్యూబ్ అన్ని స్మార్ట్ ఫోన్లలో డిఫాల్ట్ అప్లికేషను కాబట్టి, వీడియోలు ఎక్కువ మంది అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, మరియు స్మార్ట్ ఫోను అందరి దగ్గర ఉంటుంది కాబట్టి, ఒక్కోసారి బ్లాగు ఆదాయం కన్నా యూట్యూబ్ ఆదాయం ఎక్కువ ఉండవచ్చు. అది మీ బ్లాగ్ కంటెంట్ పై ఆదారపడి ఉంటుంది.

Basic Blog Postings Possible From Smartphone

బ్లాగ్గింగ్ నిర్వహించాలంటే కంప్యూటర్ కంపల్సరీ కావాల్సిందే, ఎందుకంటే టైపింగ్ వేగంగా చేయాలంటే కంప్యూటర్లోనే సులభం. తరువాత లాప్ టాప్ అయిన పరవాలేదు, బ్లాగ్గింగ్ తేలికగా నిర్వహించవచ్చు. ఇంకా ట్యాబు అయితే మాత్రం టైపింగ్ కష్టమే అవుతుంది. అయితే ట్యాబు లేక స్మార్ట్ ఫోన్లలో బేసిక్ బ్లాగ్గింగ్ చేయవచ్చు, కొంచే ఓపికతో టైపింగ్ చేస్తే. బ్లాగులో తక్కువ టెక్స్ట్ వివరాలతో కూడిన ఇమేజ్ పోస్టింగ్స్ స్మార్ట్ ఫోను నుండి సులభం. మొబైల్ ఎప్పుడు వెంట ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఎప్పుడైనా బ్లాగ్ పోస్టింగ్ సంభందించి ఆలోచన కలిగితే, దానిపై క్లుప్తంగా డ్రాఫ్ట్ పోస్టుగా బ్లాగ్గింగ్ మొబైల్ అప్స్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్లో పూర్తీ అప్డేట్ చేయవచ్చు.

కేవలం ఫోటోలు లేక వీడియోలు పోస్టింగ్ చేసే బ్లాగ్ మాత్రమే అయితే స్మార్ట్ ఫోన్ నుండే బ్లాగ్గింగ్ అప్స్ ద్వారా బ్లాగ్గింగ్ చేయవచ్చు. కంప్యూటర్ అందుబాటులో లేనప్పుడు, తక్కువ లెంగ్త్ ఉన్న పోస్టులు ఓపికగా టైపు చేసి, స్మార్ట్ ఫోను నుండే పోస్ట్స్ అప్డేట్ చేయవచ్చు. బ్లాగ్గింగ్ అప్స్ బ్లాగ్గింగ్ చేసేవారికి, వారి మొబైల్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటే, ఎప్పుడైనా అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనను, అప్పటికప్పుడే స్మార్ట్ ఫోన్లో అప్ ద్వారా సింపుల్ అప్డేట్ చేయవచ్చు. ఇక ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్స్ బ్లాగ్గింగ్ అప్స్ కోసం ప్లే స్టోర్లో చూడవచ్చు. కొన్ని పాపులర్ బ్లాగ్గింగ్ మొబైల్ అప్స్ క్రింద ఇవ్వబడ్డాయి.

Basic Blog Posting View Enlisted Gadget Applications – Smartphone మొబైల్ ఆప్స్

Basic Blog Posting View Enlisted Gadget Applications - Smartphone
బ్లాగర్ మొబైల్ అప్
Basic Blog Posting View Enlisted Gadget Applications - Smartphone
వర్డుప్రెస్సు అప్
Basic Blog Posting View Enlisted Gadget Applications - Smartphone
వీబ్లీ మొబైల్ అప్
Basic Blog Posting View Enlisted Gadget Applications - Smartphone
విక్ష్ మొబైల్ అప్
Basic Blog Posting View Enlisted Gadget Applications - Smartphone
టంబ్లర్ మొబైల్ అప్
Basic Blog Posting View Enlisted Gadget Applications - Smartphone
మీడియం మొబైల్ అప్

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – ViewEnlistedGadgetApps

bpr