Notepad Remainder Planner Android Mobile Applications

Notepad Remainder Planner Android Mobile Applications

Notepad Remainder Planner Android Mobile Applications in Telugu స్మార్ట్ ఫోను చాల విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు, అనేక రకాల మొబైల్ అప్స్ ద్వారా. అలా ఉపయోగించే విషయాలలో టెక్స్ట్ నోట్స్ సేవ్ చేసుకుని రిమైండరుగా పెట్టుకోవడం. సింపుల్ టెక్స్ట్ రైటింగ్ నోట్ పాడ్ అప్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ఇవి ఫైల్ సైజు కూడా తక్కువగా ఉండవచ్చు.

మనం ఎక్కువ పనుల ఒత్తిడిలో కొన్ని పనుల విషయాలు మరిచిపోతూ ఉంటాము. కొద్ది రోజుల దూరంలో ఏదైనా పని చేయాలనీ అనుకుని, ఆ రోజు వచ్చేటప్పటికి మరిచిపోతూ ఉండడం సహజమే. ఒక వ్యక్తిని కలిసే పని అయితే ఆ వ్యక్తి గుర్తు చేసే అవకాశం ఉండవచ్చు. అలా కాకుండా మనమే ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే, మరిచిపోకుండా ఆ పని తాలూకా వివరం స్మార్ట్ ఫోన్లో నోట్ వ్రాసి, రింగ్ టోనుతో కలిపి రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా పలురకాల నోట్ పాడ్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

చేయవలసిన పనులు లిస్తుగా నోట్ పాడ్ అప్స్ లో సేవ్ చేసుకుని, లిస్టు వారిగా పనులు ఫాలో అవుతూ, జరిగిన పనుల లిస్టు డిలీట్ చేయడం చేయవచ్చు. ఇంకా కొన్ని అప్స్ ద్వారా వాయిస్ టాకింగుతో అంటే మాట్లాడి, పనిని ఫోన్లో నోట్ చేయవచ్చు. ఒకసారి సేవ్ అయ్యిన లిస్టులో పెండింగ్ పనులు నోటిఫికేషన్ల రూపంలో రిమైండ్ చేస్తూ ఉంటాయి. ఇంకా వీటిలో రక రకాలుగా డిజైన్ చేసుకునే విధంగా సదుపాయాలు ఉంటాయి.

రిమైండర్ మొబైల్ ఆప్స్ ఉపయోగించి స్మార్ట్ ఫోన్లో అలారం సెట్ చేయడం అదే పనిగా మొబైల్ ఆప్స్ పై ఆధారపడితే మాత్రం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కూడా ఉంది అని అంటారు. ఉపయోగం ఎక్కువగా ఉంది అంటే, దాని మరొక ప్రభావం వేరొక విషయంపై చూపుతుంది అంటారు. అందువలన చాలా ముఖ్యం అనుకున్నా విషయాలు రిమైండర్గా మొబైల్ ఆప్స్ ద్వారా వాడుకోవడం మంచిది అని నిపుణుల అభిప్రాయం. క్రింది కొన్ని మొబైల్ ఆప్స్ చిత్రాలుగా ఇన్స్టాల్ పేజి లింకు చేయబడి ఉంది గమనించగలరు.

కొన్ని నోట్ పాడ్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్లు

Notepad Ramainder Android Mobile Application

సింపుల్ నోట్ పాడ్ మొబైల్ అప్లికేషను, మీ టాస్కులు తేలిక నోట్ చేసుకోవచ్చు.

ToDoList Ramainder for regular task Android Mobile Application from your Smartphone

చేయవలసిన పనులు లిస్టుగా చేసి.. టాస్కులుగా సేవ్ చేసి వాడుకోవచ్చు.

Notepad Ramainder for regular task Android Mobile Application from your Smartphone

నోట్స్ సేవ్, పెయింటింగ్, ఫోటోపై టెక్స్ట్, పాస్వర్డ్ ప్రొటెక్షన్…

Everynote Planner Remainder Organizer Noteboo Android Mobile App

ఎవరీ నోట్ – ఒక ఆర్గనైజరుగా, ప్లానరుగా ఉపయోగపడుతుంది.

Google Keep Ramainder for Mobile Application from your Smartphone

గూగుల్ కీప్ ఇది గూగుల్ వారి క్విక్ రేమైన్దర్ మొబైల్ అప్

Ultimate Notepad Notebook and remainder mobile app

లైట్ వెయిట్ నోట్ పాడ్ మొబైల్ అప్లికేషను

 

 

 

 

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *