Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps

Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps, English – Telugu Dictionary Translate smartphone apps

Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps, English – Telugu dictionary smartphone Apps in Telugu :గూగుల్ ప్లే స్టోర్లో అనేక వర్గాలలో అనేక మొబైల్ అప్స్ లభిస్తాయి. అలాగే ప్రాంతీయ భాషలను బట్టి, సంభందిత అంశాలపై ఆండ్రాయిడ్ మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. తెలుగు బాషలో ఇంగ్లిషు నేర్చుకునే అప్స్, తెలుగు జాతకాలు తెలిపే ఆండ్రాయిడ్ అప్స్, డిక్షనరీ, తెలుగు క్యాలెండరు మరియు పంచాంగం, తెలుగు పేపర్, పురాణ కథలు, లైవ్ టీవీ అప్స్, ఆరోగ్య చిట్కాలు, తెలుగు పేర్లు, తెలుగు పాటలు, చిట్కాలు, తెలుగు కీబోర్డ్ మొదలగు మొబైల్ అప్స్ లభిస్తాయి.

ఈరోజు ఏ తిథి ఉంది, మంచి సమయం ఎప్పుడు ఉంది, నక్షత్రం, రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం, పండుగలు మొదలైన విషయాలు తెలిపే ఆండ్రాయిడ్ మొబైల్ అప్స్ లభిస్తాయి. ఇంకా కొన్ని తెలుగు క్యాలెండర్ అప్స్ లో రాశి ఫలితాలు కూడా అందిస్తూ ఉంటారు.



ఈ పోస్టు మొత్తంలో క్రింది కొన్నిచిత్రాలలకు సంభందిత మొబైల్ అప్ ప్లే స్టోర్ డౌన్లోడ్ పేజి లింకు ఇవ్వబడినది. అలాగే కొన్ని లింకులు టెక్స్ట్ రూపంలో ఉన్నవి. మొత్తం ఉన్న టెక్స్ట్ లో వేరే రంగులో ఉన్న టెక్స్ట్ లింకు కలిగి ఉందని అర్ధం, గమనించగలరు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్స్

Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
తెలుగు క్యాలెండర్ మొబైల్ ఆప్
Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
తెలుగు క్యాలెండర్ మొబైల్ ఆప్
Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
తెలుగు క్యాలెండర్ మొబైల్ ఆప్

 

 

 

 

 

మరిన్ని తెలుగు క్యాలెండర్ మొబైల్ అప్స్

Telugu Calendar 2018

Telugu Calendar Panchangam

Telugu Calendar Panchangam 2018

Sanatana Telugu Calendar 2018

Telugu Calendar 2018 Panchangam Festivals

Telugu Calendar & Panchangam 2018

Hindu Calendar

ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్ధాలు అంటే, ఇంగ్లీషులో టైపు చేస్తుంటే తెలుగులోకి అనువాదం చేయడం, లేక టైపు చేయబడి ఉన్న ఇంగ్లీషు పదాలపై టచ్ చేస్తే, తెలుగులో అర్ధం డిస్ప్లే అవ్వడం ఉంటాయి. సమాధానాలు ఆడియోగా వినిపించడం వంటి సదుపాయాలతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ మొబైల్ ఆప్
Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
తెలుగు డిక్షనరీ ఆఫ్ లైన్ మొబైల్ ఆప్
Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
ఇంగ్లీషు నుండి తెలుగు మొబైల్ ఆప్

మరిన్ని ఇంగ్లీషు డిక్షనరీలు

English to Telugu Dictionary Offline & Translator

Telugu Dictionary

English Telugu Dictionary

English to Telugu Dictionary Offline

English – Telugu Dictionary 2018

తెలుగు న్యూస్ పేపర్స్ స్మార్ట్ ఫోన్లో చదువుకునే అవకాశం మొబైల్ అప్స్ రూపంలో అందుబాటులో ఉంది. న్యూస్ హెడ్ లైన్స్, న్యూస్ స్టోరీస్, మరియు వివిధ దినపత్రికలలో న్యూస్ పత్రికల వారిగా, స్మార్ట్ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. వివిధ పత్రికల ఇపేపర్ మొబైల్ అప్స్ కూడా లభిస్తాయి.

Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
ఈనాడు ఇపేపర్ మొబైల్ ఆప్
Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
తెలుగు న్యూస్ మొబైల్ ఆప్
Telugu Calendar 2018, Panchangam Tithi, epaper Mobile Apps,
సమయం మొబైల్ ఆప్

 

 

 

 

 

 

పై సూచించబడిన చిత్రాలకు మొబైల్ ఆప్స్ లింకులు చేయబడి ఉన్నాయి, పై చిత్రాలపై టచ్ / క్లిక్ చేయడం ద్వారా గూగుల్ ప్లే స్టోర్ వెబ్ పేజి మొబైల్ ఆప్ పేజిలో ఆప్ అనుమతులు, నియమ నిభందనలు చదివి డౌన్ లోడ్ చేసుకోగలరు.

ధన్యవాదాలు
మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *