Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps

Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps

Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps తెలుగు పాటల వెలుగు మనసులో మెదిలే దీపపు కాంతులు, చీకటి వెలుగులను చూసే కన్నులకు, మంచిచెడులను వినే వీనులకు ఒకేసారి ఇంపుగా ఉండేది వీడియో పాటల వీక్షణ వలనే. చలనచిత్ర వీడియో వీక్షణలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వాడుకదారులలో ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూడడానికి అలవాటుగా ఉంటుంది. అందుకేనేమో చాలా చిత్రాలు యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ అవుతూ ఉంటాయి.

యూట్యూబ్ అనేక వీడియో చానెళ్ళ అడ్డగా మారిపోయింది, ట్రెండిగా అనిపించేవి మనకి నచ్చకపోవచ్చు, అందులోను యూట్యూబ్లో ఇంతకుముందు చూసిన వీక్షణలను బట్టి అంటే, ఇంతకుముందు స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ మొబైల్ ఆప్ లేక కంప్యూటర్లో వెబ్ పేజిలో ప్లే చేయబడిన వీడియోల చరిత్ర ఆధారంగా మరలా మద్దతు వీడియోలుగా మనకి కనపిస్తూ ఉంటాయి. కనిపించే చానెల్ల వర్గాలు కూడా ఆ చరిత్ర ఆధారంగా వీడియోలు లిస్తుగా వస్తూ ఉంటాయి. పొరపాటున ఏదైనా అనవసరపు వీడియో ఒకటికి రెండుసార్లు టచ్ అయ్యి ఓపెన్ అయితే, సదరు వీడియో మన ఎకౌంటులో చూసిన వీడియో చరిత్రగా రికార్డు అవుతుంది. ఇలాంటప్పుడు మన వీడియో చరిత్ర మనకి అయిష్ట వీడియో వర్గాలుగా ఉండవచ్చు.



సరిగా కావాల్సిన వీడియో సెర్చ్ చేసి, అక్కరలేని వీడియో చరిత్రను తొలగించుకుంటూ ఉంటే, యూట్యూబ్లో వీడియో చరిత్ర మన ఇష్ట చరిత్రగా ఉంటుంది. అలా కాకుండా యూట్యూబ్లో కనిపించిన ప్రతి వీడియోపై క్లిక్ / టచ్ చేస్తూ పొతే అదోరకం చరిత్రగా మన ఎకౌంటులోకి నమోదు అవుతుంది. సెర్చ్ బారులో వీడియో పాట పేరు టైపు చేస్తే ఆ పేరున కలిగిన వీడియో పాటలు కనిపిస్తూ ఉంటాయి. అలా కావాల్సిన వీడియో పాటలు వెతికి వీక్షించవచ్చు. సెర్చ్ చేసేటప్పుడు సాదారణ సెర్చ్ రిజల్ట్స్ టైపు చేస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. పొరపాటున వాటిపై క్లిక్ / టచ్ చేస్తే ఆ చరిత్ర మన ఎకౌంటులో నమోదు అవుతుంది.

ఈ విధంగా భారీ విషయాలు ఒకే చోట చేరినప్పుడు వాటిని విడివిడిగా వర్గాలుగా చేస్తారు, అలా యూట్యూబ్లో వర్గాలు కూడా అనేకం ఉన్నాయి. అటువంటి యూట్యూబ్ వీడియోలు ఇప్పుడు ఒక వర్గానికో ఒక రంగానికో ఒక అభిమాన హీరోకి సంభందించో, ఫేమస్ వస్తువులకు సంభందించో అనేక ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ లభిస్తున్నాయి. ఎక్కువగా చలనచిత్ర వీడియో పాటలను చూడడానికి ఎక్కువమంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వారిలో మరలా అభిమాన కధానాయక లేక నాయికి వీడియో పాటలు ఇష్టపడేవారు కొందరు ఉంటే, కొందరు అభిమాన గాయకుడి వీడియో పాటలను ఎంచుకుంటారు. కొంతమంది అభిమాన సంగీత దర్శకుల వీడియో పాటలను ఇష్టపడితే, కొంతమంది బాగా ప్రాచుర్యం పొందిన వీడియో పాటలను ఎంపిక చేసుకుని వీక్షిస్తూ ఉంటారు.———————————————————–

Telugu Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps

యూట్యూబ్ వీడియోలలో భాషాపరమైన వర్గం ఒకటి అయితే, చలన చిత్రవీడియోలు ఒక వర్గం అయితే, చలనచిత్ర వీడియో పాటలు మరో అనుభంద వర్గం ఉంటుంది. మరలా వాటిలో వీక్షకుడి అభిరుచి ప్రకారం వర్గాలు ఏర్పడితే ఎన్ని అవుతాయి. అలా యూట్యూబ్ వర్గాలను బట్టి అనేక మొబైల్ ఆప్స్ ఉంటే, స్మార్ట్ ఫోన్ వినియోగదారు అభిరుచిని బట్టి వర్గం ఎంచుకుని వీడియో మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుంటే సదరు అభిమాన వీడియో తేలికగా స్మార్ట్ ఫోన్లో వీక్షించవచ్చు.

తెలుగు చలనచిత్రవీడియోలలో ప్రసిద్ద హీరోలు హీరొయిన్ల ప్రాచుర్య వీడియోలు, ప్రసిద్ద గాయకుల, ప్రసిద్ద సంగీత దర్శకుల వీడియోలు హెచ్.డి. క్వాలిటీతో బాటు వివిధ క్వాలిటీలో మొబైల్ ఆప్స్ ద్వారా వీక్షించవచ్చు. ఎన్టిఆర్, ఏనార్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అర్జున్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, jr. ఎన్టిఆర్, అల్లుఅర్జున్ లాంటి ప్రసిద్ద హీరోల వారిగా వీడియో పాటలు చూడవచ్చు. అలాగే బాగా ప్రసిద్ది పొందిన వీడియో పాటలు చూడవచ్చు.

క్రింది చిత్రాలకు టాలీవుడ్ తెలుగు హీరోల హీరొయిన్వీడియో పాటల మొబైల్ ఆప్స్ కి సంభందించిన లింకులు లింక్ చేయబడి ఉన్నాయి. క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేయడం ద్వారా సదరు మొబైల్ ఆప్ డౌన్లోడ్ వెబ్ పేజి / మొబైల్ ఆప్ పేజి ఓపెన్ అవుతుంది. మొబైల్ ఆప్ ఇన్స్టాల్ కు ముందు సదరు మొబైల్ ఆప్ సౌకర్యాలు, నిబందనలు, అనుమతుల వివరాలు సరి చూసుకుని డౌన్ లోడ్ చేయగలరు.

Below attached images and links for Tollywood Telugu Video Songs Mobile Apps, please find here.

Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Telugu HD Video Songs Android Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Bollywood Hindi HD Video Songs Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Telugu Songs & Videos Android Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Telugu Item Video Songs Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Tollywood All Telugu Latest HD Video Songs
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Telugu Video Songs Top Hits Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Jr. NTR Video Songs Android Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
RamCharan Video Songs Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
PawanKalyna Video Songs Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Prabhas Video Songs Android Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
MaheshBabu Video Songs Mobile App
Tollywood Telugu Video Songs Smartphone Mobile Apps
Telugu Super Hit Songs Mobile App

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games