Traveling Ticket Booking, Hotel Room Booking, Tracking Traveling vehicles

Traveling Ticket Booking, Hotel Room Booking, Tracking Traveling vehicles

Traveling Ticket Booking, Hotel Room Booking, Tracking Traveling vehicles mobile apps in Telugu  ప్రయాణాన్నిరోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, వాయు మార్గాలు, సౌకర్యవంతంగా మార్చేస్తే, సదరు టికెట్స్ బుకింగ్, హోటల్స్ బుకింగ్, పిక్ అప్ వంటి విషయాలలో ఆన్ లైన్ సౌకర్యవంతమైనదిగా ఉంది. కంప్యూటర్ ద్వారా అయితే ఆన్ లైన్లో టికెట్స్ మన ఇంటిదగ్గర నుండో లేక మన ఆఫీసు నుండో బుక్ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్లో మొబైల్ అప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే, ఎక్కడ ఉన్న టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మరీ దూర ప్రయాణం అయితే, అక్కడ స్టే చేయడానికి హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని హోటల్స్ వారు పిక్ అప్ సౌకర్యం కూడా కల్పిస్తారు.ఇంకా పెద్ద పట్టణాలలో నగరాలలో అయితే, కాబ్ లేక ఆటో స్మార్ట్ ఫోను నుండే మొబైల్ అప్ ఉపయోగించి బుక్ చేసుకోవచ్చు.

బస్సు టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ మరియు హోటల్ రూమ్ బుకింగ్ ఇవ్వన్ని తదితర సంభందిత మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా బస్సు లేక రైలు లేక విమానం రన్నింగ్ స్టేటస్ తెలిపే మొబైల్ అప్స్ కూడా లభిస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్రయాణ వివరాలు లేక టికెట్ బుకింగ్ మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభించేవి.

APSRTC ONLINE RESRVATION

ఏపి.ఎస్.ఆర్..టి.సి. ఆన్ లైన్ రిజర్వేషన్. ఈ అప్ లో పేమెంట్ వాల్లెట్ తో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా RTC బస్సు మరియు సిటీ బస్సు లైవ్ ట్రాక్ చేసే అప్స్ కలిగి ఉంటుంది.

RedbusBusTicketBookingMobileApp

రెడ్ బస్సు ఆన్ లైన్ బస్సు టికెట్ మరియు హోటల్ room బుకింగ్ తేలికగా చేసుకోవచ్చు. స్లీపర్, నాన్ ఏసి, నాన్ ఏసీ, సీటర్, సెమి స్లీపర్ మొదలైన బస్సు టికెట్స్ లభిస్తాయి.

APSRTC LIVE TRACKING MOBILE APP

ఈ అప్ ద్వారా బస్సు ప్రయాణ స్థితిని ట్రాక్ చేసి, ఏ స్టేజిలో బస్సు అనేది తెలుసుకోవచ్చు. రూట్ వివరాలు ఎంటర్ చేస్తే ఆ రూట్లో కల సర్వీసిలు తెలుపుతుంది.

CabBookingServicesinTownsAndCities

ఫేమస్ కాబ్ బుకింగ్ ఆన్లైన్ సర్వీస్ మొబైల్ అప్, అన్ని పెద్ద పట్టణాలు, నగరాలలో ఈ ఓల సర్వీసులు అందుబాటులో ఉంటే, ఇప్పుడు ఆటో బుకింగ్ సౌకర్యం కూడా కలదు.

AbhibusTicketBookingForAPSRTCandPrivateBuses

అభి బస్సు ఆన్ లైన్ బస్సు టికెట్ బుకింగ్ సర్వీస్ మరియు మొబైల్ అప్, ప్రైవేటు బస్సు టికెట్ బుకింగ్, APSRT, KSRTC, HRTC మొదలైన బస్సు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

Telangana RTC Online Ticket Booking Mobile App

తెలంగాణా RTC బస్సు ఆన్లైన్ బుకింగ్ సర్వీస్ మరియు మొబైల్ అప్. ఆర్.టి.సి. బస్సులోతో బాటు, ఇంటర్సిటీ, ఇంటర్ స్టేట్ బస్సు టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

IRCTC TRAIN టికెట్ బుకింగ్ మొబైల్ అప్

ఐ.ఆర్.సి.టి.సి. రైల్ కనెక్ట్ ఆన్ లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ మొబైల్ అప్. ట్రైన్ టికెట్స్, హోటల్ రూమ్స్, మీల్స్ బుక్, ఎయిర్ టికెట్, ఐ.ఆర్.సి.టి.సి. టూరిజం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

PNR Status - Ticket booking confirmation tracking system

PNR స్టేటస్ IRTCTC బుక్ చేసిన ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ స్థితిని తెలియజేసే మొబైల్ అప్, PNR నెంబర్ ఎంటర్ చేసి, ట్రైన్ టికెట్ కాంఫిరం అయ్యింది లేనిది చెక్ చేసుకోవచ్చు.

WhereIsMyTrain: Inian Railway & PNR Status Mobile App

వేర్ ఇస్ మై ట్రైన్ : రైల్ ట్రాకింగ్ అండ్ PNR స్టేటస్ అప్,ట్రైన్ లొకేషన్, లొకేషన్ అలారమ్, సీట్ల పరిస్థితి మొదలైన వివరాలు తెలియజేస్ మొబైల్ అప్స్ 8 బాషలలో లభిస్తుంది.

MakeMyTipPopularFlightTicketBookingOnlineServiceMobileApp

మేక్ మై ట్రిప్ ఫ్లైట్, హోటల్స్, క్యాబ్స్, రైల్ బుకింగ్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషను

HetelSearchingHotelComparisionMobileApp

దూరప్రయాణాలలో హోటల్స్ సెర్చ్ చేసి, ఏది బెస్ట్, కంపారిజన్ చేసుకోవచచ్చు.

Flightrada24 Flight tracker Android Mobile Application

ఫ్లైట్ ట్రాక్ చేసి ఎక్కడ ఉందొ మాప్స్ లైవ్ ట్రావెల్ ఫ్లైటుని చూపుతుంది.

 

ధన్యవాదాలు
vega2020 – ViewEnlistedGadgetApps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *