ViewEnlistedGadgetApps – Mobile Smart Shopping Applications

ViewEnlistedGadgetApps – Mobile Smart Shopping Applications

ViewEnlistedGadgetApps – Mobile Smart Shopping Applications – available android smartphone apps in telugu స్మార్ట్ పోనుతో షాపింగ్ చాల తేలిక, ఎప్పుడైనా ఎక్కడైనా స్మార్ట్ ఫోన్లో మొబైల్ డేటా బాలన్స్ ఉండి, సిగ్నల్ ఉంటే, వెంటనే షాపింగ్ చేయవచ్చు. చాలా రకాల వస్తువులు చాలావరకు ఆన్ లైన్లో లభిస్తున్నాయి.

షాపులను స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేసినట్లు కిరాణా సరుకుల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ హోం నీడ్స్ వరకు అన్ని షాపింగ్ మొబైల్ అప్స్ లో లభిస్తాయి. ఇంకా పర్సనల్ కేర్, డ్రెస్సింగ్ మెటీరియల్, హెల్త్ కేర్ ఐటమ్స్, కెమెరాలు, హై కెమెరా క్వాలిటీ స్మార్ట్ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ స్పేర్స్, కంప్యూటర్ మరియు కంప్యూటర్ పెరిఫేరల్స్, డాట్ మాట్రిక్స్ ప్రింటర్ నుండి మల్టీ కలర్ ఫీచర్ ప్రింటర్స్ అనేక ఎలక్ట్రానిక్ Enlisted Gadgets Available వస్తువులు స్మార్ట్ షాప్ నందే షాపింగ్ అప్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.



ఎన్ని షాపింగ్ అప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని షాపులు మన స్మార్ట్ ఫోన్లో ఉన్నట్టే. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇంకా కొన్ని ఇకామర్స్ సంస్థలు మొబైల్ అప్స్ నందు ప్రత్యెక డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు.

ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ వలన మనకు విసుగు వచ్చేవరకు, వస్తువులను వాటి వస్తువు వివరాలు పరిశీలన చేయవచ్చు. అలాగే వాటిపై అంతకుముందు వాడినవారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. మన దగ్గర ఉండే కంప్యూటర్ కాబట్టి వివిధ మోడల్స్ తో పోల్చి చూడవచ్చు. చివరగా మనకి నచ్చిన వస్తువు ఎంచుకునే అవకాశం ఎక్కువ. అలాగే స్మార్ట్ ఫోన్లో కూడా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. చాలమంది ఎక్కువగా కాష్ అన్ డెలివరీ పేమెంట్ పద్దతి ఎంచుకోవడం ద్వారా ధర ముందుగానే పే చేయవలసిన అవసరం ఉండదు.

తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్లో ఉన్న లేక డౌన్ లోడ్ చేయబడిన మొబైల్ ఆప్స్ ఉపయోగం తెలిసి ఉండడం ఉపయుక్తం.

కొన్ని ఇకామర్స్ సంస్థల అఫిల్యేట్ ప్రోగ్రాం ఎకౌంటు ఉంటే, సంభందిత మొబైల్ అప్ నుండే సోషల్ మీడియా షేర్ చేసి వస్తువులు ప్రమోట్ చేసుకోవచ్చు. క్రింది చిత్రాలకి సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ వెబ్ పేజి లింక్ చేయబడి ఉన్నాయి.

ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
అమెజాన్ సంస్థ వారి ఆన్ లైన్ షాపింగ్ మొబైల్ అప్లికేషను.
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ – ఇండియన్ ఇకామర్స్ సంస్థ.
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
ShopClues: Online Shopping App
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
ఎం ఐ స్టోర్ – మొబైల్ అప్లికేషను
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
హోం షాప్ 18 మొబైల్ అప్
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
స్నాప్ డీల్ ఆన్ లైన్ షాపింగ్ అప్
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
గాడ్జెట్ 360 మొబైల్ అప్
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
మింత్ర ఆన్ లైన్ షాపింగ్ అప్
ViewEnlistedGadgetApps - Mobile Smart Shopping Applications
ebay: షాప్ డీల్స్ మొబైల్ అప్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇంకా మరికొన్ని మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో !
ధన్యవాదాలు
Vega2020ViewEnlistedGadgetApps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *